చెయ్యేరులో ప్రత్యేక ప్రార్థనలు

52చూసినవారు
చెయ్యేరులో ప్రత్యేక ప్రార్థనలు
ఇమామ్ హుస్సేన్ సోదరి బీబీ కుల్సుమ్(షహదత్) వర్ధంతిని పురస్కరించుకుని కాట్రేనికోన మండలం చెయ్యేరులోని భార్గహే అబుల్ఫజిల్ అబ్బాస్ పంజాలో శనివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్ర తెదేపా ముస్లిం మైనారిటీ సెల్ అధ్య క్షుడు హాజీ ముకర్రం హుస్సేన్, కోనసీమ ముస్లిం మైనారిటీ నాయకులు హుస్సేన్లు ప్రార్ధనల్లో పాల్గొన్నారు. వారిలో ఎండీ బషీర్, సయ్యద్ పాజిల్, చేదువాడ నిసార్, అబ్బాస్ తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్