పెరవలి: 98. 48% ఎమ్మెల్సీ ఓట్లు పోలింగ్

83చూసినవారు
పెరవలి: 98. 48% ఎమ్మెల్సీ ఓట్లు పోలింగ్
పెరవలి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నంబరు1లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ బూత్ లో గురువారం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల్లో మొత్తం 66 ఉపాధ్యాయ ఓట్లు ఉండగా 44 మంది పురుషులు కాగా 44మంది,పురుషులు, 22 మంది మహిళా ఓటర్లకు గాను 21 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తహశీల్దార్ డి. అచ్యుత కుమారి వివరించారు. తద్వారా 98. 48%98.48% ఓట్లు పోలైనట్లు తెలిపారు. కాగా, పోలింగ్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు.

సంబంధిత పోస్ట్