ప్రత్తిపాడు: హిందూ ముఖ్య నాయకుల మీడియా సమావేశం

54చూసినవారు
ప్రత్తిపాడు మండలం లంపకలోవలో పాస్టర్లు క్రైస్తవులను అడ్డంపెట్టుకొని హిందూ దేవుళ్ళ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని హిందూ ధర్మ రక్ష సమితి రాష్ట్ర అధ్యక్షుడు చేదులూరి గవరయ్య ఆరోపించారు. ఈ మేరకు ఆయన ప్రత్తిపాడులో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. నాయకులు రాజకీయ లబ్ది కోసం, ధన దాహంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి మారుతూ పాస్టర్లు ఇచ్చే డబ్బులకు ఆశపడి తప్పుడు పనులను ప్రోత్సహిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్