రాజమండ్రి రూరల్: జెడ్పీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్

65చూసినవారు
రాజమండ్రి రూరల్ మండలంలోని బొమ్మూరు వద్ద ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తూ. గో జిల్లా కలెక్టర్ ప్రశాంతి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం, ఆహార పదార్థాల గురించి ఆమె విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలోని వివిధ మౌలిక వసతులు, మరుగు దొడ్ల సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్