సీతానగరం: ఆశ్రమంలో ప్రత్యేక పూజలు

60చూసినవారు
సీతానగరం మండలం పరిధిలోని శ్రీరామనగరంలోని చిట్టిబాబాజీ ఆశ్రమంలో కార్తీక సోమవారం సందర్భంగా బాబా గారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకలు, గోపూజ, చండిపూజ, పూర్ణహుతి, రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్