అవనిగడ్డ: శతాధిక వృద్ధుడు మృతి

78చూసినవారు
అవనిగడ్డ: శతాధిక వృద్ధుడు మృతి
అవనిగడ్డ మూడవ వార్డుకు చెందిన యసo వీర రాఘవరావు వయస్సు (104) శతాధిక వృద్ధుడు మృతి చెందాడు. వీర రాఘవరావు పంచాయతీలో బిల్ కలెక్టర్ గా విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యారు. ఈయన వారం రోజులు క్రితంవరకు తన పనులు తాను నిర్వహించుకుంటూ జీవనం కొనసాగించాడు. అనారోగ్యం కారణంగా మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. భార్య వెంకటసుబ్బమ్మ ఆరు సంవత్సరాల క్రితం చనిపోయింది.

సంబంధిత పోస్ట్