అవనిగడ్డ: సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి

65చూసినవారు
అవనిగడ్డ: సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని టిడిపి రాష్ట్ర నాయకులు కనపర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లలో 30% మంది సభ్యత్వం పొందేలాగా చర్యలు చేపట్టాలని తెలిపారు. సభ్యత్వ నమోదు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్