భూ వివదాలపై ఏ సమస్యలు ఉన్నబాధితులైన ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. శుక్రవారం బాపులపాడులో జరిగిన రెవన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులైన ప్రతి ఒక్కరికి తగు నాయ్యం చేస్తామని, సమస్య పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన గూడవల్లిలో జరిగిన రెవన్యూ సదస్సులో కూడా పాల్గొన్నారు.