పోషకాహారమాసోత్సవ కార్యక్రమ వేడుకలు

50చూసినవారు
పోషకాహారమాసోత్సవ కార్యక్రమ వేడుకలు
గన్నవరం ప్రాజెక్టు పరిధిలోని బాపులపాడు మండలం కొత్తపల్లి గ్రామంలోని పౌష్టిక ఆహార మహోత్సవ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ కే ధనలక్ష్మి గారి ఆధ్వర్యంలో అన్నప్రసారణ, సీమంతాలు నిర్వహించడమైనది అనుబంధ పోషకాహారం పోషకాహారం ప్రాముఖ్యత గురించి రక్తహీనత నివారణ గురించి తెలియజేయడమైనది.

సంబంధిత పోస్ట్