గన్నవరం మండలం జక్కులనెక్కలం గ్రామం ప్రజలకు బుడమేరు కాలువ ముంపుకి గురై బుధవారం రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. దీనితో జక్కులనెక్కలం గ్రామ ప్రజలకు అవసరమగు నిత్యావసర సరుకులను
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారుస్వామి బోట్ ద్వారా పంపించి అందజేశారు