గుడివాడలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

73చూసినవారు
గుడివాడలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
గుడులవాడగా ప్రసిద్ధి చెందిన గుడివాడలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వాడవాడలా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. గురువారం ఆర్డీవో కార్యాలయంలో ఆర్టీవో పద్మావతి జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ప్రతి వ్యక్తి తమ విధులు సక్రమంగా నిర్వహించాలని పౌరులు తమ కర్తవ్యాన్ని సక్రమంగా నేరవేర్చిన రోజు దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు.

సంబంధిత పోస్ట్