గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభం

52చూసినవారు
గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్ ని గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతులు ప్రారంభించారు. గుడివాడ సభ్యులు వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లాకు చెందినటువంటి మంత్రులు, శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్