బీచ్ లో మునిగి యువకుడు మృతి

58చూసినవారు
బీచ్ లో మునిగి యువకుడు మృతి
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సోమవారం మంగినపూడి బీచ్ నందు ఏడుగురు యువకులు స్నానానికి వెళ్లి అలల దాటికి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వేగంగా వస్తున్న అలలను తట్టుకోలేక ఒక యువకుడు బీచ్ లో మునిగిపోవడం జరిగింది. వెంటనే అపరిమితమైన పోలీసులు ఆ యువకుడ్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. ప్రథమ చికిత్స అందించిన ఫలితం లేకపోవడంతో యువకుడు మృతి చెందాడు. చనిపోయిన యువకుడు విజయవాడ వాసిగా పోలీసులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్