బుడవేరును పరిశీలించిన మంత్రి నిమ్మల

58చూసినవారు
విజయవాడ ను ముంచేతటానికి కారణమైన కవులూరు, బుడవేరు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బుడమేరుకు మూడు గండులు పడగా శుక్రవారం కి రెండు గండ్లు పూర్తి చేయగలిగారు. ఆరు రోజులుగా కొనసాగుతున్న పనులను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో పండ్లు ఆలస్యం అవుతున్నాయని ఆయన అన్నారు. రేపు సాయంత్రానికల్లా పడిన మూడో గండు పూడ్చే అవకాశం ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్