నందిగామ: విద్యార్థుల నడవడికపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి

74చూసినవారు
నందిగామ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూవిద్యార్థులనుమాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దటం సమిష్టి బాధ్యత అని, విద్యార్థుల నడవడికపై తల్లిదండ్రులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్