అడ్డాడ: గోతిలో కారు పడి యువకుడికి తీవ్రగాయలు

84చూసినవారు
పామర్రు మండలం అడ్డాడ వద్ద నేషనల్ హైవేపై శనివారం ఓ కారు గోతిలో పడి యువకుడికి తీవ్రగాయలయ్యాయి. డైవర్షన్ బోర్డులు లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. తీవ్రంగా గాయాలపాలైన యువకుడిని గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్