బంటుమిల్లి రైతులు ధర్నా

82చూసినవారు
బంటుమిల్లి రైతులు ధర్నా
బంటుమిల్లి మెయిన్ కాలువ పరిధిలో దాల్వా వరి సాగు కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కృష్ణా జిల్లా రైతు సంఘం కార్యదర్శి గౌరిశెట్టి. నాగేశ్వరరావు మాట్లాడుతూ, గత నాలుగేళ్లుగా సాగు లేకపోవడం వలన రైతులు తీవ్ర నష్టపోతున్నారని అన్నారు. ఉన్నతాధికారులు ఈ సమస్యపై చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు ముక్తకంఠంతో అనుమతిని కోరారు.

సంబంధిత పోస్ట్