20 కుటుంబాలు టిడిపిలో చేరిక

63చూసినవారు
20 కుటుంబాలు టిడిపిలో చేరిక
ఉయ్యూరు మాజీ సిడి సిచైర్మన్ వీరంకి చింతయ్య కుమారుడు మణి ఆధ్వర్యంలో మంగళవారం పెనమలూరు బోడే ప్రసాద్ ఆఫీసులో సుమారు 20 కుటుంబాలు టిడిపిలో చేరారు. టిడిపిలో చేరిన 20 కుటుంబాలతో కలిసి మాజీ ఎమ్మెల్సీ, పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై వి బి రాజేంద్ర ప్రసాద్ ను కలిసి పెనమలూరులో టిడిపి జెండా ఎగరవేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బోడేని, వైవిబి లను నాయకులు, కార్యకర్తలు సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్