అవనిగడ్డ: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం

51చూసినవారు
అవనిగడ్డ: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం
కోడూరు ఎస్ఐ చాణక్యకు రాబడిన సమాచారం ప్రకారం ఉల్లిపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద బుధవారం వాహనాలు తనిఖీ చేశారు. ఇద్దరు వ్యక్తులు పిడిఎస్ రైస్ ను ఆటో, బైక్ మీద అక్రమంగా తరలిస్తుండగా మధ్యవర్తుల సమక్షంలో వారిని అరెస్టు చేసి రెండు వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్