గన్నవరం: దావోస్ బయలుదేరిన సిఎం చంద్రబాబు

56చూసినవారు
గన్నవరం: దావోస్ బయలుదేరిన సిఎం చంద్రబాబు
రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు ఆదివారం రాత్రి బయలుదేరారు. సిఎం తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అక్కడి నుంచి దావోస్ వెళ్లే అధికారుల బృందంతో కలిసి ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ నుంచి జ్యూరిచ్ కు వెళ్లనున్నారు. సోమవారం ఉదయం జ్యూరిచ్ లో పలు సమావేశాల్లో సిఎం పాల్గొననున్నారు. జ్యూరిచ్ లో పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతారు.

సంబంధిత పోస్ట్