గన్నవరం: ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి

59చూసినవారు
గన్నవరం: ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి
ఈ నెల 14వ తేదీన జరగనున్న నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. విజయవాడలోని తన కార్యాలయంలో గురువారం అధికారులతో ఎన్నికల నిర్వహణ, ప్రక్రియ, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంటలకు సాగు, గ్రామాలకు తాగు నీటి విడుదలలో కీలక పాత్ర పోషించే ఈ సంఘాలను వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్