అసెంబ్లీలో కైకలూరు సమస్యలు

64చూసినవారు
కైకలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ మంగళవారం అసెంబ్లీలో పలు సమస్యలను ప్రస్తావించారు. డ్రైనేజీలో పూడిక పనులు గత ఐదేళ్లలో లేకపోవడం వల్ల ఇటీవల బుడమేరు కాలువ ఉధృతంగా ప్రవహించిన నేపథ్యంలో 20 రోజులపాటు రహదారులపై వరద నీరు నిలిచిపోయిందని అన్నారు. కావున రైతుల సమస్యలు పరిష్కరించడానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఆయన సూచించడం జరిగింది.

సంబంధిత పోస్ట్