మచిలీపట్నం: 'పేర్ని' గోదాముకు తాళం.. తనిఖీకి వెళ్లిన అధికారులకు షాక్

59చూసినవారు
మచిలీపట్నం: 'పేర్ని' గోదాముకు తాళం.. తనిఖీకి వెళ్లిన అధికారులకు షాక్
మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధ గోదామును మరోసారి తనిఖీ చేసేందుకు రెవెన్యూ, మైనింగ్‌ సిబ్బంది వెళ్లారు. అయితే గేటుకు తాళం వేసి ఉండటంతో అధికారులు బయటే ఆగిపోవాల్సి వచ్చింది. కృష్ణా జిల్లా పొట్లపాలెంలో ఉన్న గోదాము నిర్మాణానికి సీనరేజి చెల్లించకుండా బుసక వాడారన్న ఫిర్యాదు నేపథ్యంలో తనిఖీ చేసేందుకు సిబ్బంది అక్కడికి వెళ్లారు. గోడౌన్‌ గేటుకు తాళం వేసి ఉన్న విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్