పెనమలూరు నూతన ఎక్సైజ్ పాలసీ 2024ని పారదర్శకంగా అమలు

62చూసినవారు
నూతన ఎక్సైజ్ పాలసీ 2024ని అత్యంత పారదర్శకంగా అమలు చేసిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం కానూరులోని ఏపీఎండీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా పూర్తి పారదర్శకంగా పాలసీని అమలు చేసి చూపించాం. అత్యంత పకడ్బందీగా షాపుల కేటాయింపు జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్