నూజివీడు ఆసుపత్రిలో ఓపి చీటీల కోసం కష్టాలు

1126చూసినవారు
నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం రోగులు ఓపి చీటీల కోసం కష్టాలు పడ్డారు. వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన రోగులతో ప్రభుత్వ ఆసుపత్రి రద్దీగా మారింది. కొత్తగా ఓపి చీటీల కోసం ఆన్ లైన్ ద్వారా నమోదు కు ఆరోగ్యశాఖ అధికారులు సిస్టం ఏర్పాటు చేశారు. దీంతో రెండు దశలో ఆన్ లైన్ ద్వారా పేరు నమోదు చేయించుకుంటు న్నారు. ఆ తర్వాత డాక్టర్ దగ్గరకు రోగి ఆ చీటీ పట్టుకుని వైద్యం చేయించుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్