చాట్రాయి మండలం పోలవరం గ్రామానికి చెందిన రాళ్ల బండి సతీష్ రాజు కుటుంబాన్ని సందర్శించడానికి తిరువూరు ఎమ్మెల్యే వచ్చారు. తదనంతరం చాట్రాయి మండల టిడిపి మాజీ మండల అధ్యక్షుడు మరిడి వెంకటేశ్వరరావుతో పాటు కలిసి ప్రాజెక్టు వివరాలు అడిగి తెలుసుకున్నారు, తమ్మిలేరు రిజర్వాయర్ క్రింద జరిగే కాలువ పనులు గురించి కొలికపూడికి మరిడి వెంకటేశ్వరావు వివరించారు ఎర్ర ప్రసాదరావు కూడా పాల్గొన్నారు.