పామర్రు: ధాన్యం కొనుగోళ్ల కస్టోడియన్ అధికారి సస్పెండ్

74చూసినవారు
పామర్రు: ధాన్యం కొనుగోళ్ల కస్టోడియన్ అధికారి సస్పెండ్
పామర్రు మండలం ఐనంపూడి ధాన్యం కొనుగోళ్ల కస్టోడియన్ అధికారి ప్రదీప్ ని సస్పెండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయని రైతు ఫిర్యాదు చేశారు. విధి నిర్వహణలో ప్రదీప్ అలసత్వం వహించినట్లు నిర్ధారించి ప్రదీప్‍ను సస్పెండ్ చేస్తూ కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ బుధవారం ఉత్తర్వులు చేశారు. సస్పెండ్ ఉత్తర్వులను ధాన్యం కొనుగోళ్ల కస్టోడియన్ అధికారి ప్రదీప్ కి అందజేశారు.

సంబంధిత పోస్ట్