Oct 22, 2024, 06:10 IST/
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Oct 22, 2024, 06:10 IST
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధాన అనుచరుడు మారు రంగారెడ్డిని మంగళవారం ఉదయం హత్య చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆందోళన చేసిన జీవన్ రెడ్డి ఈ సందర్భంగా సొంత ప్రభుత్వంపైనే హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తో మాట్లాడుతూ.. 'నీకోదండం.. నీ పార్టీకో దండం. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని చంపేసింది. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవమానాలు భరిస్తున్నా' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.