పెడన: గాలులకు నేలకొరిగిన వరి పంట

56చూసినవారు
పెడన: గాలులకు నేలకొరిగిన వరి పంట
పెడన నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా వీస్తున్న గాలులకు వరి పంట నెలకొంది. సోమవారం పలు ప్రాంతాల్లోని పంట పొలాల్లోకి నీరు రావడంతో రైతులు వాటిని బయటకు మళ్ళించే చర్యలు చేపట్టారు. తుఫాను ధాటికి పంట నేల కోరగడంతో దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్