విస్సన్నపేటలో స్మశాన వాటిక భూములు సర్వే చేయాలి

59చూసినవారు
విస్సన్నపేటలో స్మశాన వాటిక భూములు సర్వే చేయాలి
తిరువూరు నియోజకవర్గ పరిధిలో గల విస్సన్నపేట టౌన్ లోని వీరేశలింగం హిందూ స్మశాన వాటికను రిసర్వే చేసి హద్దులు చూపించాలని ఏపీ బీజేపీ ఎన్టీఆర్ జిల్లా నాయకులు ఎన్. సూరిబాబు రెవెన్యూ కార్యాలయంలో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినతి పత్రాన్ని విసన్నపేట రెవెన్యూ అధికారులకు సోమవారం అందించారు. సకాలంలో సమస్యను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్