గంపలగూడెం మండలం పెనుగొలను హై స్కూల్ లో అంగన్వాడీ కార్యకర్తలకు ఆరు రోజులు నుంచి జరుగుతున్న జ్ఞాన జ్యోతి శిక్షణా కార్యక్రమం మంగళవారం ముగిసింది. మండల విద్యా అధికారి పీవీడీఎల్ నరసింహారావు కార్యకర్తలకు హాజరు సర్టిఫికెట్స్ అందజేశారు. అంగన్వాడి చిన్నారులకు చక్కగా అర్థమయ్యే విధంగా వివిధ అంశాలపై కార్యకర్తలకు శిక్షణ ఇవ్వటం జరిగిందని ఐ సీ డీ ఎస్ పర్యవేక్షణ అధికారులు సిహెచ్. రేవతి కుమారి వై. ముని లక్ష్మి తెలిపారు. వి