గంపలగూడెం మండలం పెనుగొలను సరిహద్దులో ఉన్న మెట్టగుట్ట శేషాచల శ్రీనివాస స్వామి ఆలయం లో మార్చి 8వ తేదీ శనివారం స్వామి వారి శాంతి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మంగళవారం తెలిపారు. ఆరోజు స్వామి వారి వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక పూజలు,భక్తులు సహకారంతో అన్నదానం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రావు తెలిపారు.