ఈనెల 10న కోడుమూరు కళాశాలలో జాబ్ మేళా

66చూసినవారు
ఈనెల 10న కోడుమూరు కళాశాలలో జాబ్ మేళా
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కోడుమూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వజ్రాల శ్రీకాంత్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగులు వచ్చేటప్పుడు మా బయోడేటాను తీసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్