పెద్దకడబూరులో ఓ మోస్తరు వర్షం

72చూసినవారు
పెద్దకడబూరు మండలంలోని వివిధ గ్రామాలలో శుక్రవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. వరుణుడు కరుణించకపోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతున్న తరుణంలో ఈ వర్షం ప్రాణం పోసింది. పెద్దకడబూరు మండలంలో ఓ మోస్తరు వర్షం కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్