వెంకట సాయి దేవాలయం నందు ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

58చూసినవారు
వెంకట సాయి దేవాలయం నందు ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు
ఎమ్మిగనూరు పట్టణంలో వెంకట సాయి దేవాలయం షిరీడీ సాయినాథుడి రథోత్సవం. ఆద్యంతం రమణీయ భరితంగా సాగింది. వర్షంలోనూ సాయినాథుడి రథోత్సవ వేడుక ఆధ్యాత్మిక శోబితంగా జరిగింది. వెంకట సాయి దేవాలయం దేవాలయ అర్చకుడు యు శ్రీనివాసులు మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో షిరిడీ సాయినాథ స్వామివారికి గురుపౌర్ణమి సేవా క్రతువులను ఆర్చకులు వైభవంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్