టిడిపి అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు

83చూసినవారు
టిడిపి అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు
గోనెగండ్ల పుట్టపాశం గ్రామంలో కూటమి అభ్యర్థి బివి జయనాగేశ్వర రెడ్డి గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పుట్టపాశం టీడీపీ నాయకులు గోవర్ధన్ నాయుడు, వెంకటేష్ ఆచారి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్