ఆదోని: పీఎం సూర్యఘర్‌ యోజనతో ప్రయోజనాలు ఉన్నాయి

79చూసినవారు
ఆదోని: పీఎం సూర్యఘర్‌ యోజనతో ప్రయోజనాలు ఉన్నాయి
ప్రధానమంత్రి సూర్య ఘర్‌ యోజనతో ప్రయోజనాలు ఉన్నాయని ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ పేర్కొన్నారు. గురువారం ఆదోని వీఏస్‌బీ పంక్షన్‌ హాల్‌లో పీఎం సూర్య, ఘర్‌ యోజన పథకంపై అవగాహన సమావేశం నిర్వహించారు. సూర్యఘర్‌ ద్వారా పర్యావరణాన్ని కాపాడినవారవుతారన్నారు. 1 కేవీ లోడ్‌ 120 యూనిట్టకు బిల్లు రూ. వెయ్యి వచ్చేదని, సోలార్‌తో రూ. 338లు మాత్రమే వస్తుందన్నారు. ఏడాదికి రూ. 8వేల వరకు పొదుపు చేసుకోవచ్చన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్