పగిడిరాయిలో వజ్రం లభ్యం

75చూసినవారు
పగిడిరాయిలో వజ్రం లభ్యం
తుగ్గలి మండలం పగిడిరాయిలో వ్యవసాయ కూలీకి వజ్రం లభించింది. ఆ వజ్రానికి సోమవారం బహిరంగ వేలం నిర్వహించారు. అనంతపురం జిల్లా గుత్తికి చెందిన వ్యాపారులు రూ. 4. 40 లక్షలకు దక్కించుకున్నారు. అదే రోజు చిన్నజొన్నగిరిలో మరో వ్యవసాయ కూలీకి లభించిన వజ్రానికి వేలం పాట నిర్వహించినట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్