నందికొట్కూరు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి

69చూసినవారు
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎo. నాగేశ్వరరావు, నాయకులు పక్కిర్ సాహెబ్ హెచ్చరించారు. ఆదివారం నందికొట్కూరు పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎo ఆధ్వర్యంలో హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్