పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డ నంద్యాల ఎంపీ

63చూసినవారు
వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధారాలతో దొరికిన దొంగ అని, వందలాది ఎకరాల అటవీ భూములు ఆక్రమించారని రుజువులతో బయటపడ్డాయని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. సోమవారం ఢిల్లీలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు, పుంగనూరు నియోజకవర్గాలలో వందలాది ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమించారని ప్రభుత్వ లెక్కలే తెలియజేస్తున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్