నంద్యాల: చైన్ స్నాచర్ ను అరెస్టు చేసిన పోలీసులు

55చూసినవారు
నంద్యాలలో చైన్ స్నాచర్ ను పోలీసులు అరెస్టు చేశారు. రెండు దొంగతనాల కేసులలో ఐదు లక్షల విలువైన రెండు బంగారు గొలుసులను, బైక్, కత్తిని నిందితుడి నుంచి పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. చోరీ రికవరీ కేసులో ప్రతిభ కనపరిచిన పోలీస్ సిబ్బందిని అభినందించి ఏఎస్పీ జావలి రివార్డులు అందచేసారు. మహిళలు ఒంటరిగా రోడ్డుపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఏఎస్పీ జావలి సూచించారు.

సంబంధిత పోస్ట్