Nov 05, 2024, 14:11 IST/చేవెళ్ల
చేవెళ్ల
చేవెళ్ల: రేపు శంకర్‌పల్లికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు
Nov 05, 2024, 14:11 IST
శంకర్పల్లి మున్సిపల్ పరిధి రామంతాపూర్ బద్దం మాణిక్ రెడ్డి గార్డెన్స్‌లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు రానున్నారని మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ మంగళవారం తెలిపారు. మంత్రితో పాటు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, జిల్లా కలెక్టర్ రానున్నారని ఆమె పేర్కొన్నారు.