శ్రీశైలంలో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలుపుదల
శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది వరుసగా క్షేత్రంలో భక్తులు రద్దీ అనూహ్యంగా పెరిగింది. భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో ఆదివారం బారులు తీరారు. మరోపక్క భక్తులు రద్దీ దృష్ట్యా ప్రతి శని ఆది సోమ మరియు ప్రభుత్వ సెలవు రోజులలో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలుపుదల చేశారు.