ఎమ్మిగనూరు: బ్యాట్ పట్టిన ఎమ్మెల్యే

81చూసినవారు
ఎమ్మిగనూరు నీలకంఠేశ్వర స్వామి జాతర పురస్కరించుకొని క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ టోర్నీలో 130 జట్లు పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. 30 రోజుల పాటు పోటీలు కొనసాగుతాయన్నారు. మొదటి బహుమతి రూ.2 లక్షలు, రెండో బహుమతి రూ.లక్ష అందజేస్తామన్నారు. పోటీల ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే బ్యాట్ పట్టి అభిమానులను అలరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్