సీఎం జగన్ కు ఓటమి భయం పట్టుకుంది : ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ

568చూసినవారు
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం గోనెగండ్ల మండల కేంద్రంలో ఎంపీ అభ్యర్థి నాగరాజుతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో వెంట్రుక కూడా పీకలేరన్న సీఎం జగన్ ఇప్పుడు ఆ దేవుడే కాపాడాలని నటిస్తూరని విమర్శించారు. ప్రజలు జగన్ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్నీ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్