తారాపురంలో మహిళతో మాట్లాడుతున్న రమాకాంత రెడ్డి"

55చూసినవారు
తారాపురంలో మహిళతో మాట్లాడుతున్న రమాకాంత రెడ్డి"
పెద్దకడబూరు మండలంలోని తారాపురం గ్రామంలో శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్ర మాన్ని ఆ పార్టీ రైతు సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి రమా కాంత రెడ్డి ప్రారంభించారు. ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్నార న్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి రామాంజనేయులు, మల్లికార్జున, బొగ్గుల తిక్కన్న, రామన్న, గురునాథ్ టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్