శ్రీశైల దేవస్థానం అభివృద్ధికి సహకరించండి

55చూసినవారు
శ్రీశైల దేవస్థానం అభివృద్ధికి సహకరించండి
శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ని నంద్యాలలోని కలెక్టర్ వారి కార్యాలయములో మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది. అదేవిధంగా జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్‌లను కూడా కార్యనిర్వహణాధికారివారు మర్యాదపూర్వకంగా కలిశారు.

సంబంధిత పోస్ట్