కందుకూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

76చూసినవారు
కందుకూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
బైక్ అదుపు తప్పడంతో యువకుడు మృతి చెందిన ఘటన కందుకూరు శివారు చుట్టుగుంట వెళ్లే జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగింది. సింగరాయకొండ మండలం శానంపూడికి చెందిన తగరం మహేంద్ర(29) పని నిమిత్తం కందుకూరు వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో బైక్ అదుపు తప్పి, తలకు బలమైన గాయం కావడంతో అక్కకికక్కడే మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్