May 02, 2025, 18:05 IST/
అవిసె గింజలు రోజూ తింటే 'డయాబెటిస్' తగ్గుతుందా?
May 02, 2025, 18:05 IST
రోజూ అవిసె గింజలు తినడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. డయాబెటిస్తో బాధపడుతున్నా వారు క్రమం తప్పకుండా అవిసె గింజలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. అలాగే అవిసె గింజలను తినడం ద్వారా రక్తపోటు కూడా నియంత్రణంలో ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.