విజయవాడలో పేర్ని నాని దిష్టిబొమ్మ దహనం
కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని క్షమాపణ చెప్పాలని లేదంటే జనసైనికుల ఆగ్రహాన్ని చవి చూడవలసి వస్తుందని కూటమి నేతలు హెచ్చరించారు. శుక్రవారం పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ పెనమలూరు నియోజకవర్గం కానూరు సెంటర్లో పేర్ని పేర్ని నాని దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.